పెద్దపల్లి: సమగ్ర శిక్ష ఉద్యోగుల మనవహారం

59చూసినవారు
పెద్దపల్లి: సమగ్ర శిక్ష ఉద్యోగుల మనవహారం
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల చేపట్టిన సమ్మెలో భాగంగా శనివారం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేసి మనవహారం నిర్వహించారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు తిప్పని తిరుపతి, రాష్ట్ర ముఖ్య సలహాదారులు కుంబాల సుధాకర్, సంధ్యారాణి, రాజ్ కుమార్, మల్లయ్య, రవిరాజ్, జిల్లా మెసెంజర్ సంఘం అధ్యక్షులు సంపత్, రహీముద్దీన్, పిల్లి రమేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్