పెద్దపల్లి: టీబీ రహిత సమాజ నిర్మాణం అందరి బాధ్యత

78చూసినవారు
పెద్దపల్లి: టీబీ రహిత సమాజ నిర్మాణం అందరి బాధ్యత
టీబీ రహిత సమాజం నిర్మాణం ప్రజలందరి బాధ్యత అని కేంద్ర ప్రతినిధి డబ్ల్యూహెచ్ఓ డాక్టర్ విష్ణు అన్నారు. నిక్షయ్ శిబిర్ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి మండలం రాగినేడు పీహెచ్ సీ పరిధిలోని మేరపల్లిలో మంగళవారం సర్వే నిర్వహించారు. దేశంలో టీబీని పూర్తి స్థాయిలో నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పైలట్ కార్యక్రమం కింద నిక్షై శిబిర్ 100 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్