రైతు కూలీలకు పవర్ స్ప్రేయర్ల పంపిణీ

61చూసినవారు
రైతు కూలీలకు పవర్ స్ప్రేయర్ల పంపిణీ
సుల్తానాబాద్ మండల కేంద్రంలో శనివారం రైతుల పొలాలలో పనిచేసే రైతు కూలీలకు ఉపాధి అవకాశాల కోసం తాళ్లపల్లి ఆగయ్య గౌడ్ ఫౌండేషన్ చైర్మన్ తాళ్లపల్లి మనోజ్ గౌడ్ డబుల్ బ్యాటరీ పవర్ స్ప్రేయర్లను ఉచితంగా అందించారు. అందరికీ అందుబాటులో ఉంటూ తమ ఫౌండేషన్ ద్వారా సేవలందిస్తానని మనోజ్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీలు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్