అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

78చూసినవారు
అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే
అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. గురువారం పెద్దపల్లి పట్టణంలోని మున్సిపల్ పరిధిలో 5, 6, 7 వార్డుల్లో టీయూ ఎఫ్ఐడీసీ నుండి రూ. 1, 75, 85, 000 నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్