నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

57చూసినవారు
నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం
పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లి, పెద్దపల్లి టౌన్‌ (గుండమ్మకట్ట) 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ పరిధిలో సబ్‌ స్టేషన్‌ మరమ్మతుల కారణంగా పెద్దపల్లి, రంగంపల్లి, చందపల్లి, నిట్టూర్‌, నిమ్మనపల్లి, పెద్దబొంకుర్‌, పెద్దకల్వలలో శనివారం ఉదయం 8 గంట నుండి మధ్యాహ్నం 12. 30 వరకు విద్యుత్‌ సరఫరాలొ అంతరాయం కలుగుతుందని పెద్దపల్లి సహాయక డివిజనల్‌ ఇంజనీర్‌- ఆపరేషన్‌ సత్యనారాయణ తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్