విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని రాణించాలని జిల్లా అదనపు కలెక్టర్ వేణు అన్నారు. గురువారం సీఎం కప్ క్రీడా పోటీలను సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రారంభించారు. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కల్పన, మున్సిపల్ ల్ వైస్ చైర్పర్సన్ బిరుదు సమత కృష్ణలు పాల్గొన్నారు.