44వ డివిజన్ లో నాగుపాము ప్రత్యేక్షం

8609చూసినవారు
44వ డివిజన్ లో నాగుపాము ప్రత్యేక్షం
గోదావరిఖని 44వ డివిజన్ రమేశ్ నగర్ రీజనల్ హాస్పటల్ వద్ద గల డి 1987వ క్వార్టర్ లో శనివారం నాగుపాము ప్రత్యేక్షం కావడంతో విషయం తెలుసుకున్న 44వ డివిజన్ కార్పోరేటర్ ఎండీ ముస్తఫా దగ్గర ఉండి పాములు పట్టే అఫ్సర్ ను పిలిపించి పామును పటించారు. పాముల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కార్పోరేటర్ ముస్తఫా కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్