రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ లో ఘనంగా గణతంత్ర వేడుకలు

1836చూసినవారు
రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ లో ఘనంగా గణతంత్ర వేడుకలు
రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ ట్రాక్టర్ అసోసియేషన్, తిలక్ నగర్ మరియు ఆబ్దుల్ కాలం యూత్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొంతల రాజేష్ గణతంత్ర వేడుకను పురస్కరించుకుని మాట్లాడారు. ఈ వేడుకల్లో డివిజన్ పెద్దలు, మహిళలు, యువ నాయకులు అధికసంఖ్యలో పాల్గొనడము జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్