బిఎంఎస్ ఆఫీస్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

276చూసినవారు
బిఎంఎస్ ఆఫీస్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
గోదావరిఖని పట్టణంలోని గౌతమి నగర్ లో 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బిఎంఎస్ ఆఫీస్ లో ఘనంగా వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మరియు ఆర్ఎఫ్సీఎల్ నాయకులు మరియు కార్మికులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్