వందే భారత్ రైలు ప్రారంభోత్సవం

74చూసినవారు
పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ లో వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభోత్సవం కార్యక్రమం సోమవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా వందే భారత్ రైలును పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, మేయర్ అనిల్ కుమార్, బిజెపి నాయకురాలు కందుల సంధ్యారాణి, రైల్వే అధికారి రాజీవ్ కుమార్ లు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్