వెరైటీగా శుభాకాంక్షలు తెలిపిన ఖని యువకుడు !

4829చూసినవారు
వెరైటీగా శుభాకాంక్షలు తెలిపిన ఖని యువకుడు !
వెరైటీగా శుభాకాంక్షలు తెలిపిన ఖనీ యువకుడు.! పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన భగత్ ప్రశాంత్ ప్రతి సంవత్సరం ఏదో కొత్తదనంతో ముందుకు వస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం తెలంగాణా ఆవిర్భావదినోత్సవం కి వెరైటీగా తెలంగాణా ఆవిర్భావదినోత్సవం శుభాకాంక్షలు అని కొత్తగా ప్రజలకి రివర్స్ లో రాసి తెలిపాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్