రామగుండం మండలం గోదావరిఖనికి చెందిన యువకుడు భగత్ ప్రశాంత్ బోసెట్టి తాను చేసిన ప్రయోగంతో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఎల్ఈడీ బల్బుతో జాతీయ జెండా రూపొందించాడు. ప్రతి సంవత్సరం కొత్త వెరైటీలతో ప్రాజెక్ట్ తయారు చేస్తున్నానని ప్రశాంత్ తెలిపాడు. మొబైల్ ఫోన్‌కి ఈ ఎడాప్టర్ కనెక్ట్ చేస్తే ఈ బల్బ్ వెలుగుతుందని చెప్పారు.