సింగరేణి: ఆర్జీ 2లో ఉత్తమ గృహాల ఎంపిక

81చూసినవారు
సింగరేణి: ఆర్జీ 2లో ఉత్తమ గృహాల ఎంపిక
సింగరేణి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్జీ-2 ఏరియా 8వ కాలనీలో ఉత్తమ పర్యావరణహిత గృహల పోటీలను నిర్వహిస్తున్నారు. శుక్రవారం సింగరేణి ఉద్యోగులు నివసించే గృహాలలో పెంచుకునే మొక్కలు, ఇంటి పరిసరాలు వాతావరణం, అలంకరించుకున్న విధానంను ఎంపిక కమిటీ సభ్యులు పరిశీలించారు. గృహ శోభ పోటీలలో 8 మంది ఉద్యోగులు దరఖాస్తులు చేసుకోగా, ఎంపికైన గృహాలకు సింగరేణి దినోత్సవ వేడుకల్లో జీఎం వెంకటయ్య బహుమతులు అందజేయనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్