పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం లింగాపూర్ గ్రామంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన మేగా లెదర్ ఇండస్ట్రీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పునర్ నిర్మాణం చేయించి ఎస్సీ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని భారత ప్రభుత్వ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామ్ చందర్ కు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులతో కలిసి గురువారం వినతిపత్రం అందజేశారు.