నిండు జీవితానికి రెండు చుక్కలు: కార్పోరేటర్

1505చూసినవారు
నిండు జీవితానికి రెండు చుక్కలు: కార్పోరేటర్
గోదావరిఖని 44వ డివిజన్ లోని రమేశ్ నగర్ సెంటర్, వాసవ్య విద్యాలయం, భరత్ యూత్ వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన పోలియో సెంటర్లో 44వ డివిజన్ కార్పోరేటర్ ఎండీ ముస్తఫా పల్స్ పోలియో కార్యాక్రమంను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. నిండు జీవితానికి రెండు చుక్కలు పోలియో మహమ్మారి నుంచి పిల్లలను కాపాడుకునేందుకు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందాని అన్నారు. అర్హత కలిగిన ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్