గోదావరిఖనిలో సమ్మక్క సారక్క గద్దెలు వద్ద చెత్తా చెదారం అలానే నిలిచి ఉందని, పట్టించుకొని చెత్తను తొలగించే వారే లేరని స్థానికులు ఆరోపిస్తున్నారు. జాతర సమయంలో ఎంత పరిశుభ్రంగా ఉంది. ఇప్పుడెంత అపరిశుభ్రంగా ఉందంటూ స్థానికులు అంటున్నారు. జాతర జరిగే సమయంలో ఎంత శుభ్రతగా ఉంచారో.
ఎప్పటికీ అంతే శుభ్రతగా గద్దెలను ఉంచితే బాగుంటుందని , ఇకనైనా చెత్తను తొలగించాలని భక్తులు కోరుతున్నారు.