సిరిసిల్ల: దుర్మార్గపు పాలన సాగుతోంది: మాజీ మంత్రి (వీడియో)

62చూసినవారు
సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవన్ లో శనివారం మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై మాట్లాడుతూ దుర్మార్గపు పాలనల రాష్ట్రంలో సాగుతుందని మండిపడ్డారు. ఆరు గ్యారంటీ విషయంలో ప్రభుత్వం అబద్దాల కొరుగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల విషయంలో ప్రభుత్వం తీరు బాధాకరమని అన్నారు.

సంబంధిత పోస్ట్