వేములవాడ: సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో అద్భుత నృత్య ప్రదర్శన

54చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని గవర్నమెంట్ హైస్కూల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి ఇన్స్పైర్, సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో భాగంగా ప్రారంభ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడకు చెందిన కిడ్స్ కాన్వెంట్ హై స్కూల్ కు చెందిన చిన్నారుల నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. చదువుతోపాటు వివిధ కళలలో కిడ్స్ కాన్వెంట్ స్కూల్ విద్యార్థులు రాణించడం గొప్పతనం అని పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్