మేడిగడ్డను సందర్శించిన ముఖ్యమంత్రి

82చూసినవారు
మేడిగడ్డను సందర్శించిన ముఖ్యమంత్రి
మేడిగడ్డను మంగళవారం ముఖ్యమంత్రివర్యులు సందర్శించారు. వారితో పాటు ఉప ముఖ్యమత్రి, మంత్రివర్యులు శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నారు. దీంతో అడుగడుగునా ఇరువైపులా ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దెబ్బతిన్న పిల్లర్లు గురించి ఆరా తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్