అగ్రహారం ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల సందడి (వీడియో)

78చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం ఆంజనేయ స్వామివారి ఆలయంలో శనివారం నేపథ్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైన రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ముందుగా స్వామివారికి ప్రదక్షిణ నిర్వహించిన తర్వాత. ఆలయ ఆవరణలోని నవగ్రహాలకు విశేష పూజలు చేశారు. మన్యసూక్త అభిషేకాలు భక్తిశ్రద్ధలతో, వేద పండితులు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్