వేములవాడ రాజన్న గుడిలో భక్తుల సందడి

55చూసినవారు
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయంలో బుధవారం భక్తుల సందడి నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ధర్మ దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. స్వామివారికి ఉదయం ప్రత్యేక అభిషేక పూజ కార్యక్రమాలు అర్చకులు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్