రాజన్న సిరిసిల్ల జిల్లాలో న్యాయవాదుల విధులు బహిష్కరణ

61చూసినవారు
వేములవాడ బార్ అసోసియేషన్ కు చెందిన న్యాయవాది దివాకర్ పై పోలీసులు అక్రమ కేసు పెట్టారని పేర్కొంటూ న్యాయవాదులు వేములవాడ, సిరిసిల్ల కోర్టుల్లో విధులను బహిష్కరించారు. 23 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించి దివాకర్ ప్రమేయం లేకున్న కక్షపూరితంగా కేసు నమోదు చేశారని అన్నారం న్యాయవాదులపై దురుద్దే శంతోకేసులు నమోదు చేస్తే సహించమని హెచ్చరించారు. దివాకర్ పై నమోదు చేసిన కేసును భేషరతుగా ఎత్తివేయాలని వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం ఇతర న్యాయవాదులు కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్