భీమన్న గుడిలో గోపూజ.. హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు

76చూసినవారు
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బూడురావుపేట్ గ్రామానికి చెందిన బోగోజు రాజు కల్పనా దంపతులు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తర్వాత ప్రత్యేకంగా భీమన్న ఆలయంలోని గోపూజను నిర్వహించారు. (ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు)రూ. 50/- టికెట్ తో గోపుజాను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. వే2న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ. స్వామివారి దర్శనం తర్వాత గోపూజ జపించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్