వేములవాడ రాజన్న ఆలయంలో ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు

85చూసినవారు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ, చేనేత అండ్ జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్, దేవాదాయ శాఖ కమిషనర్ ఈ శ్రీధర్, టూరిజం శాఖ డైరెక్టర్ హనుమంతు ఐ ఏ ఎస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి శనివారం రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించారు.

సంబంధిత పోస్ట్