ఇటీవల సౌదీలో కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామానికి చెందిన గుంట హనుమంతు హత్య జరిగగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, వేములవాడ ఆది శ్రీనివాస్ ఆదివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతదేహాన్ని ఇండియాకు తెప్పించడానికి ఎంబసీ అధికారులతో మాట్లాడతానని ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు.