సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేర్ జలాశయం తాజా పరిస్థితి

69చూసినవారు
భారీ తుఫాను కారణంగా వచ్చే ఇన్ ఫ్లో లు, పెరుగుతున్న నీటి సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సిరిసిల్ల మిడ్ మానేరు జలాశయం నుంచి ఏ క్షణమైనా గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉందని అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉన్నతాధికారుల సూచన మేరకు దిగువ ప్రాంతాల గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జలాశయంలో ఉన్న మోటర్లు వెంటనే రైతులు తొలగించాలని విజ్ఞప్తి చేశారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్