కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన క్రీశే కర్నాల రామస్వామి సత్తవ్వ దంపతుల కుమార్తె అనూష వివాహం నేపథ్యంలో వేములవాడ బద్దీ పోచమ్మ తల్లికి బోనాల నైవేద్యాలు సమర్పించి సేవలో తరించారు. బంధు మిత్రులతో డప్పు చప్పుళ్ళతో ఘనంగా అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. కర్నాల అనిల్ కుమార్ మిత్రులు అధిక సంఖ్యలో వేడుకకు హాజరయ్యారు.