వేములవాడ: రాజన్న గుడిలో విద్యుత్ వృధా? (వీడియో)

80చూసినవారు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఆదివారం రాత్రి సమయంలో వేసిన విద్యుత్ దీపాలు సోమవారం ఉదయం వరకు వెలుగుతూనే దర్శనమిస్తున్నాయి. దీంతో దర్శనానికి వచ్చిన భక్తజనం ఆలయ ఉన్నతాధికారులు నిర్లక్ష్యంతో విద్యుత్ ను వృధా చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సమయపాలన పాటిస్తూ. విద్యుత్ వృధా కాకుండా డే సమయాల్లో విద్యుత్ వినియోగం నియంత్రణలో ఉంచితే బాగుంటుందని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్