నేను చెప్పిందే నిజమైంది: వేములవాడ ఎమ్మెల్యే ఆది

63చూసినవారు
నేను చెప్పిందే నిజమైంది: వేములవాడ ఎమ్మెల్యే ఆది
వేములవాడ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 15ఏండ్ల క్రితమే రమేష్ బాబు దేశ పౌరుడు కాదని నేను చెప్పిందే నిజమైందన్నారు. నాతో పాటు నడిచి నాకు అండగా నిలిచిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, నియోజకవర్గ ప్రజలకు, ఆనాటి సీఎం రాజశేఖర్ రెడ్డి, ఈనాటి సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్