తెలంగాణ వ్యాప్తంగా సీతారామ కళ్యాణ వేడుకలు

55చూసినవారు
తెలంగాణ వ్యాప్తంగా సీతారామ కళ్యాణ వేడుకలు
తెలంగాణ వ్యాప్తంగా శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారామ కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భద్రాచలం, యాదాద్రి, వేములవాడ ప్రముఖ ఆలయాల్లో ఘనంగా కల్యాణాలు జరిగాయి. కొండగట్టు, గుమ్మడిదల మెదక్ జిల్లా, రామగిరి నల్గొండ జిల్లా, నంచర్ల, సంకీస రామాలయం, కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట రామాలయం, ఆవునూరు రఘునాయకుల గుట్ట, ధర్మపురి ఆలయాల్లో ఘనంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్