SLBC ప్రమాదం.. లేటెస్ట్ విజువల్స్ (వీడియో)

62చూసినవారు
SLBC టన్నెల్ కుప్పకూలి 8 మంది కార్మికులు ప్రమాదం చిక్కుకున్న సంగతి తెలిసిందే. కార్మికులను రక్షించడానికి ప్రభుత్వం రెస్క్యూ బృందాలను సైతం రంగంలోకి దింపి సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ప్రమాద దృశ్యాలు తాజాగా బయటికొచ్చాయి. టన్నెల్ లోపల ఏ ప్రమాదకరంగా ఉంటుందో ఈ దృశ్యాలు చూస్తే తెలుస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్