53వ రోజుకు చేరుకున్న SLBC టన్నెల్ ఆపరేషన్

51చూసినవారు
53వ రోజుకు చేరుకున్న SLBC టన్నెల్ ఆపరేషన్
TG: SLBC టన్నెల్ కుప్పకూలి నేటికి(మంగళవారం) 53 రోజులు పూర్తయింది. ఈ సొరంగంలో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. డేంజర్ జోన్ వరకు ఆక్సిజన్ వెంటిలేషన్ పొడిగించారు. ఆ ప్రాంతంలో మినహా మిగిలిన ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్నారు. త్వరలోనే తవ్వకాలు పూర్తి చేసేలా కార్యాచరణ చేపట్టారు. గల్లంతైన ఆరుగురి ఆచూకీ కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఇప్పటికే ఇద్దరి మృతదేహాలను సిబ్బంది వెలికితీసిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్