చర్చనీయాంశంగా స్మిత సబర్వాల్ ట్వీట్. అసలేం జరిగింది.?

71చూసినవారు
చర్చనీయాంశంగా స్మిత సబర్వాల్ ట్వీట్. అసలేం జరిగింది.?
'తల పైకి ఎత్తి బలంగా నడవాలి' అంటూ ఎమోషనల్‌గా ట్వీట్‌ చేశారు స్మితా సబర్వాల్‌. ఫ్యాన్స్‌ ఈ ట్వీట్‌ చూసి స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. మీరు సమర్థవంతమైన అధికారి, ఎక్కడైనా పనిచేయగలరని ఒకరు. మీకు దేవుడి ఆశీస్సులు ఉన్నాయని మరొకరు కామెంట్స్ చేశారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా స్మితా సబర్వాల్‌ చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్