HYD దక్షిణ మండల డీసీపీగా స్నేహా మెహ్రా

64చూసినవారు
HYD దక్షిణ మండల డీసీపీగా స్నేహా మెహ్రా
హైదరాబాద్ దక్షిణ మండల డీసీపీగా స్నేహా మెహ్రాను నియమించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సాయిచైతన్యను బదీలీ చేసి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు రాగా.. ఇప్పుడు ఆయన స్థానంలో ముగ్గురి పేర్లను సీఎస్‌ ఈసీకి పంపారు. వీరిలో స్నేహ మెహ్రాను డీసీపీగా నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్