మీ కోసం కొన్ని అదిరిపోయే వంటింటి చిట్కాలు.!

54చూసినవారు
మీ కోసం కొన్ని అదిరిపోయే వంటింటి చిట్కాలు.!
చాలా మంది మహిళలు వంటింట్లో చిన్న చిన్న సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసం కొన్ని అదిరిపోయే చిట్కాలు. కొబ్బరి ముక్కను పెరుగులో వేస్తే పెరుగు పాడవదు. పప్పు తొందరగా ఉడకాలంటే కాసింత నూనె వేయాలి. నిమ్మకాయ తొక్కలను కుక్కర్ కింద వేయడం వలన వాసన రాదు. పాలు కాచేటప్పుడు పొంగకుండా ఉండాలంటే గిన్నె అంచుకు నూనె పూయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్