రాజ్‌తరుణ్‌ కొత్త సినిమా నుంచి సాంగ్‌ ప్రోమో విడుదల (వీడియో)

1575చూసినవారు
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌ తరుణ్‌ నటిస్తున్న తాజా ప్రాజెక్ట్‌ ‘తిరగబడరసామి’ నుంచి సెలబ్రేషన్ సాంగ్ ప్రోమో వచ్చేసింది. మాల్వి మల్హోత్రా హీరోయిన్‌గా నటిస్తోంది. జేబీ అండ్ భోలే శావలి సంగీతం అందిస్తున్నారు. సుద్దాల అశోక్‌ తేజ రాసిన ఈ పాటను అదితి బావరాజు, లిప్సిక, గోమతి పాడారు. ఫుల్ సాంగ్‌ను రేపు సాయంత్రం 5 గంటలకు లాంఛ్ చేయనున్నారు. ఈ చిత్రానికి ఏఎస్‌ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్