ఏపీ వక్ఫ్ బోర్డు నియామక జీవో రద్దు.. వివరణ ఇచ్చిన ప్రభుత్వం

71చూసినవారు
ఏపీ వక్ఫ్ బోర్డు నియామక జీవో రద్దు.. వివరణ ఇచ్చిన ప్రభుత్వం
AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన 47 జీవోను రద్దు చేసింది. ఈ మేరకు ఫ్యాక్ట్ చెక్ ద్వారా వివరణ ఇచ్చింది. మార్చి 2023 నుంచి వక్ఫ్ బోర్డు సభ్యులు పని చేయకపోవడంతో పరిపాలన స్తబ్ధతకు గురైందని, అందువల్ల తప్పనిసరిగా జీవో 47 ఉపసంహరణ చేయాల్సి వచ్చిందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం వక్ఫ్ బోర్డులో వివాదాలు తలెత్తాయని, ఈ కారణంతో చైర్మన్‌ నియామకం సమస్యగా మారిందని వెల్లడించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్