SRH vs RR: ట్రావిస్ హెడ్ ఆఫ్ సెంచరీ

79చూసినవారు
SRH vs RR: ట్రావిస్ హెడ్ ఆఫ్ సెంచరీ
ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచులో హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు పూర్తి చేశాడు. మరో వైపు ఇషాన్ కిషాన్ కూడా దూకుడుగా ఆడడంతో హైదరాబాద్ 7 ఓవర్లకే 107/1 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్