సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ మూవీ రానుంది. అయితే దీనిని SSMB29 పేరుతో తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ షూటింగ్ కోసంఈమె టోరంటో నుంచి హైదరాబాద్‌కు ఫ్లేట్‌లో ప్రయాణం చేస్తున్న వీడియోను పోస్ట్‌ను చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.