పవన్ కల్యాణ్ విజయం కోసం స్టార్ హీరోయిన్ పూజలు!

80చూసినవారు
పవన్ కల్యాణ్ విజయం కోసం స్టార్ హీరోయిన్ పూజలు!
పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ పవన్ కళ్యాణ్ గెలవాలని ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయనపై అమితమైన ప్రేమతో ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి ఇంట్లో ప్రతి రోజూ పూజలు చేస్తూనే ఉందట. అలాగే ఇటీవల హోమం కూడా చేసినట్లు తెలుస్తోంది. దీంతో అసలు ఆ హీరోయిన్ ఎవరా? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్