ఇండియాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ.. వీడియో వైరల్‌

50చూసినవారు
ఇండ్లు, భవనాల పైకప్పులపై భిన్నమైన ఆకృతుల్లో నిర్మాణాలు చేపట్టడం, విగ్రహాల్ని ఏర్పాటు చేయడం పంజాబ్‌లోని టార్న్‌ తరన్‌ ప్రాంతం ప్రత్యేకత. ఇప్పుడు అక్కడ ఒక భవనంపై ‘స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ’ని అచ్చం అమెరికాలో ఉన్నట్టే నిర్మిస్తున్నారు. న్యూయార్క్‌లో ఉన్నంత పెద్దగా కాకపోయినా తమ గ్రామంలో అత్యంత ఎత్తుగా ఉన్న భవనంపై ఈ విగ్రహాన్ని నిర్మిస్తున్నట్టు స్థానిక గ్రామస్థులు తెలిపారు.

సంబంధిత పోస్ట్