కృత్రిమ గుండె తయారీకి అడుగులు.. మొదటగా మేకలపై ప్రయోగం

55చూసినవారు
కృత్రిమ గుండె తయారీకి అడుగులు.. మొదటగా మేకలపై ప్రయోగం
ఐఐటీ కాన్పూర్ లో కృత్రిమ గుండె తయారీకి కీలక అడుగులు ముందుకు పడుతున్నాయి. హైదరాబాద్ ఆస్పత్రుల వైద్య బృందం సహకారంతో ఈ గుండెను అభివృద్ధి చేస్తున్నారు. త్వరలో మేకలపై పరీక్షించనున్నారు. గుండె సరిగ్గా రక్తాన్ని పంప్ చేయని వారికి ఇది ఉపయోగపడుతుంది. ఇన్స్టిట్యూట్లోని ప్రొఫెసర్ల సలహాలతో ఈ కృత్రిమ గుండెను అభివృద్ధి చేస్తున్నట్లు ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ ప్రొ. మనీంద్ర అగర్వాల్ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్