ఏపీ సీఎస్ కీలక సూచనలు

59చూసినవారు
ఏపీ సీఎస్ కీలక సూచనలు
ఏపీ నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన నీరభ్ కుమార్ తన పని మొదలు పెట్టారు. సచివాలయంలో ఉన్నతాధికారులతో ఆర్థికశాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వెంటనే నివేదిక సిద్ధం చేసి తనకు సమర్పించాలని ఆదేశించారు. సీఎం ప్రమాణ స్వీకారానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్