మారుతీ సుజుకీ వాహనాల ధరలు పెంపు

72చూసినవారు
మారుతీ సుజుకీ వాహనాల ధరలు పెంపు
ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. తమ కార్ల ధరలను పెంచింది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. పెరిగిన ధరలు ఏప్రిల్‌ 8వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. రూ.62 వేల వరకు పెంపు ఉంటుందని ప్రకటించింది.

సంబంధిత పోస్ట్