ఆలయంలోకి ప్రవేశించిన మూడు ఎలుగుబంట్లు (వీడియో)

70చూసినవారు
TG: శ్రీ సత్యసాయి జిల్లా రోళ్ల మండలం జీరిగేపల్లి గ్రామంలోని అమ్మాజీ ఆలయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అటవీ ప్రాంతానికి ఆలయం దగ్గర ఉండటంతో అక్కడ ఉండే మూడు ఎలుగుబంట్లుఎలుగుబంటులు ఆహారం వెతుక్కుంటూ ఆలయంలోకి ప్రవేశించాయి. ఆలయంలో ఉండే సైరన్ మోగడంతో భయంతో అవి పరుగులు పెట్టాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.

సంబంధిత పోస్ట్