ట్రామ్ ట్రైన్‌ను ఆపేశాడు (వీడియో)

61చూసినవారు
మొరాకోలోని కాసాబ్లాంకాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ టిక్‌టాకర్ ట్రామ్ ట్రైన్ మార్గంలో కుర్చీ, టేబుల్ వేసుకుని కూర్చున్నాడు. సిగరెట్ కాల్చుతూ, కాఫీ తాగుతూ కనిపించాడు. దీంతో ఆ మార్గంలో వెళ్లాల్సిన ట్రామ్ ట్రైన్ ఆగిపోయింది. ఈ ఘటన 2021 మేలో జరిగింది. ఆ టిక్‌టాకర్‌‌కు కోర్టు తాజాగా 3 సంవత్సరాల శిక్ష విధించింది. అతడికి సహకరించిన మరో ఇద్దిరికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

ట్యాగ్స్ :