యాదాద్రి కొండపై ఈదురు గాలుల బీభత్సం

60చూసినవారు
యాదాద్రి కొండపై ఈదురు గాలుల బీభత్సం
యాదగిరిగుట్టలో భీకరమైన ఈదురు గాలులతో కూడిన భారీవర్షం పడింది. యాదాద్రి కొండపైన ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి.
ఈదురు గాలుల ధాటికి కొండపైన చలువ పందిళ్లు కూలాయి. రేకుల షెడ్లు, పార్కింగ్‌ షెడ్లు, 10 బైకులు ధ్వంసం అయ్యాయి.

సంబంధిత పోస్ట్