రాజరిక పాలనా కాలంలో రాణులకు వింతైన అలవాట్లు

66చూసినవారు
రాజరిక పాలనా కాలంలో రాణులకు వింతైన అలవాట్లు
యూరప్ ఖండంలో రాజరిక పాలనా కాలంలో రాణులకు వింతైన అలవాట్లు ఉన్నాయని చరిత్రకారులు చెప్పారు. ‘క్లియోపాత్రా’.. గాడిద పాలను తాగేదని, ‘ఎలిజిబెత్’.. తన ముఖ వర్చస్సు కోసం దూడ పేడను ముఖానికి పూసుకునేదని చరిత్ర చెబుతోంది. ఎలిజిబెత్1కు మేకప్ అంటే ఎంతో ఇష్టం ఉండేదని చరిత్రకారులు చెప్పారు. తను ముఖానికి వేసుకునే మేకప్‌లో వెనిగర్, టాక్సిక్ వంటి వాటిని ఎక్కువగా వాడేదని చరిత్రకారుల మాట.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్