HYDలో విచిత్రం.. ఓ ఇంటి ముందే వర్షం పడింది!

578చూసినవారు
HYDలో కురిసిన ఓ విచిత్ర వర్షం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నగరంలోని ఓ ప్రాంతంలో వర్షం పడితే అక్కడే ఉన్న మరో కాలనీలో ఎండ కాసింది. అయితే, ఒకే ఏరియాలో కేవలం 10 మీటర్ల ప్రాంతంలో వర్షం పడటం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. మురద్ నగర్ కాలనీలో మేఘానికి చిళ్లు పడినట్లు ఒక ఇంటి వద్దే ఆరడుగుల వ్యాసార్థంలో వాన పడింది. దీనిని వీడియో తీసి పోస్ట్ చేయడంతో వైరలవుతోంది. ఇలాంటి వింత అనుభవం మీకు ఎప్పుడైనా ఎదురైందా? COMMENT చేయండి.

సంబంధిత పోస్ట్