మూడేళ్ల బాలికపై వీధికుక్క దాడి (వీడియో)

57చూసినవారు
గుజరాత్‌లోని వల్సాద్‌ పట్టణం గ్రీన్ పార్క్ సొసైటీలో మూడేళ్ల బాలికపై వీధి కుక్క దాడి చేసింది. రోడ్డుపై వెళ్తున్న కుక్కను బాలిక బ్యాట్‌తో కొట్టింది. ఈ క్రమంలో ఆ కుక్క చిన్నారిని కింద పడేసి దారుణంగా గాయపరిచింది. తీవ్రంగా గాయపడిన బాలికను కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కుక్క దాడి దృశ్యాలు సీసీఫుటేజీలో రికార్డు కాగా వైరల్‌గా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్